శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

1చూసినవారు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ కొలను శివరాంరెడ్డి హెచ్చరించారు. గురువారం నల్లగొండ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించిన ఆయన, ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు.

ట్యాగ్స్ :