నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాల

7చూసినవారు
నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాల
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రహదారి భద్రతా నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో, గతంలో గుర్తించిన ప్రమాదకరమైన రహదారులపై తీసుకున్న చర్యలను ఆయన సమీక్షించారు. ప్రమాదాలు జరగకుండా కఠిన నిబంధనలు పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :