ఎస్‌టీయూ టీఎస్ నల్లగొండ నూతన కార్యవర్గం

1చూసినవారు
ఎస్‌టీయూ టీఎస్ నల్లగొండ నూతన కార్యవర్గం
బుధవారం నల్లగొండ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్‌టీయూ టీఎస్ నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డా. తండు భానుప్రకాష్ గౌడ్ అధ్యక్షుడిగా, మురారిశెట్టి రమేశ్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో రాష్ట్ర కార్యదర్శి వై. కరుణాకర్‌రెడ్డి, యాద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రమేశ్‌, నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు కొనకంచి వీరరాఘవులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఉద్యోగుల పదవీ విరమణ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్