విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

3చూసినవారు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
మంగళవారం చెర్వు అన్నారం ఉన్నత పాఠశాలలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్ 14-17 బాల, బాలికల హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక కార్యక్రమంలో కట్టంగూర్‌ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతాయని ఆయన అన్నారు. జట్టు ఎంపిక క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా జరగాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్