విద్యార్థులు మొక్కలు నాటి పరిరక్షించాలని ఎంజియూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి అన్నారు. బుధవారం నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ఎన్ఎస్, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భాగస్వామ్యంతో మొక్కలు నాటారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడుతూ మొక్కలు నాటి పరిరక్షణకు విద్యార్థులంతా బాధ్యత తీసుకోవాలని అన్నారు.