తెలంగాణ గణిత శాస్త్ర ఆధ్వరంలో ప్రతిభా పాటవ పరీక్ష

6చూసినవారు
తెలంగాణ గణిత శాస్త్ర ఆధ్వరంలో ప్రతిభా పాటవ పరీక్ష
తెలంగాణ రాష్ట్ర గణిత శాస్త్ర ఫోరం నిర్వహించిన ప్రతిభ పాఠవ పరీక్షలో నల్లగొండ జిల్లా నుంచి కే. మేఘన రాష్ట్రస్థాయికి ఎంపికైంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బఖల్ వాడిలో చదువుతున్న మేఘన ప్రతిభను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి బుధవారం అభినందించారు. పోటీ ప్రపంచంలో నిలవడానికి ఇలాంటి పరీక్షలు విద్యార్థులకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్