గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి నేటి నుండి అమల్లోకి వస్తున్న వి బి జి రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ డిమాండ్ చేశారు.
బుధవారం సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండలోని సుభాష్ విగ్రహం దగ్గర నల్ల నల్ల జెండాలతో నిరసన చేపట్టడం జరిగింది