'నామినేషన్ల దాఖలు ముగిసింది.. బుజ్జగింపుల పర్వం మొదలైంది'!

0చూసినవారు
'నామినేషన్ల దాఖలు ముగిసింది.. బుజ్జగింపుల పర్వం మొదలైంది'!
ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు రాయబేరాలు ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 3 వరకు గడువు ఉంది. NLG కార్పొరేషన్, MLG, SRPT, భువనగిరి, DVK, హాలియా మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది.