నల్గొండ మేయర్ పీఠం బిఆర్ఎస్ పార్టీదే

0చూసినవారు
నల్గొండ మేయర్ పీఠం బిఆర్ఎస్ పార్టీదే
నల్గొండ పట్టణం 48వ డివిజన్ BRS పార్టీ అభ్యర్థి చకిలం వసంత అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వసంత పేరు ఖరారైందని, ఉద్యమ నేపథ్యం, రాజకీయ అనుభవంతో అధిష్ఠానం వసంతకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. 48వ డివిజన్ ప్రజలు వసంతను అధిక మెజారిటీతో గెలిపించి మేయర్‌గా చేసుకునే బాధ్యత వారిపైనే ఉందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్