ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం

2చూసినవారు
నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ శనివారం మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల విధులలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని తెలిపారు. ఈ ఎన్నికలు పార్టీల ఆధారంగా జరుగుతాయని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పాటించిన నియమ నిబంధనలే వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్