2028 జూన్ నాటికి సొరంగం పూర్తి చేస్తాం

2చూసినవారు
2028 జూన్ నాటికి సొరంగం పూర్తి చేస్తాం
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం నల్గొండ మండలంలోని రాములబండ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి రథోత్సవం, చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ సొరంగ మార్గాన్ని 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సొరంగంపై దృష్టి పెట్టలేదని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్