యూరియా యాప్ ను రద్దు చేయాలి

0చూసినవారు
యూరియా యాప్ ను రద్దు చేయాలి
తెలంగాణ రైతు సంఘం నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీ రేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో పోసి 45-60 రోజులు వేచి చూస్తున్నారని, తీరా కంటా లేసిన తర్వాత తరుగు, తాలు పేరుతో మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ విధానం అందరికీ తెలిసిందేనని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్