విబిజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి

3చూసినవారు
విబిజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విబిజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి, గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య డిమాండ్ చేశారు. బుధవారం నల్గొండ పట్టణంలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో ఆయన మాట్లాడుతూ, వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్