మహిళల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి

2చూసినవారు
మహిళల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, మహిళా వారోత్సవాల సందర్భంగా బుధవారం టీఎన్జీవో భవన్‌లో పని చేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఇంటర్నల్ కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి భీమా అర్జున్ రెడ్డి మహిళల కోసం ఉన్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆపరేషన్ సింధూర్‌లో మహిళల కీలక పాత్రను కొనియాడారు. జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి యాక్ట్ ఫై మహిళలు, పురుషులిద్దరికీ అవగాహన అవసరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్