సిపిఎం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

2చూసినవారు
సిపిఎం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
ఆనంద్ నగర్ లో ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను ఉద్దేశించి మాజీ కౌన్సిలర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం మాట్లాడుతూ, మహిళల సృజనాత్మకతను వెలికితీయడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్