కాంగ్రెస్ పాలనలో ప్రతి కంట్లో విషాదం

0చూసినవారు
కాంగ్రెస్ పాలనలో ప్రతి కంట్లో విషాదం
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నల్లగొండ అభివృద్ధి చెందిందని, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హయాంలోనే పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 20 ఏళ్లుగా నల్లగొండకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్