కనగల్ మండలం నరసింహపురం గ్రామంలో సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభమైంది. గురువారం మొదటి శిక్షణా తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనగల్ ఎంపీడీఓ వేద, సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలు డాక్టర్ వినోద్ యాదవ్, డాక్టర్ భువన, డాక్టర్ రాఘవేంద్ర, రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ నికిత, హార్టికల్చర్ ఆఫీసర్ అనంత్ రెడ్డి, సెరికల్చర్ ఏడీ నర్సిరెడ్డి, సెంటర్ హెడ్ జెల్లా పండరీకమ్, పరిసర గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. ఈ సెంటర్ ద్వారా రైతులకు పట్టు పరిశ్రమలో శిక్షణ అందించబడుతుంది.