ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాము

367చూసినవారు
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాము
ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం రెమిడియల్ (ప్రత్యేక) తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణకు తెలిపారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితారాణ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్య, ఇంటర్ విద్యా శాఖ అధికారులతో ఇంటర్, పదవ తరగతి ఫలితాలు, ఆదర్శ పాఠశాల పనులు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ విషయాన్ని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్