దయనీయమైన స్థితిలో ఉన్నాము ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి

1చూసినవారు
దయనీయమైన స్థితిలో ఉన్నాము ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
నల్లగొండ పట్టణ ఆటో డ్రైవర్లు, యజమానులు ఆదివారం ఎన్జీ కాలేజ్ గ్రౌండ్‌లో సమావేశమయ్యారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం, అలాగే రాపిడో, వోల్వో వంటి కార్పొరేట్ సంస్థల వల్ల తమ వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నల్లగొండ పట్టణంలో ఈ వ్యాపారాలను నిషేధించాలని వారు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you