యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా

1చూసినవారు
యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు గురువారం ఈవో పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఉద్యోగం వీడుతున్నారు. గత ఏప్రిల్ 30న ఐఏఎస్ హోదాలో ఈవోగా నియమితులైన వెంకట్రావును ఆగస్టు 31న రిటైర్మెంట్ వరకు కొనసాగించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆయనను తిరిగి ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్