నల్లగొండ లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోదండపురం గ్రామానికి చెందిన యెన్న అశోక్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా బొడ్డు వెంకన్న గౌడ్, ముఖ్య సలహాదారుగా ఏజస్, సెక్రెటరీగా జావిద్, కోశాధికారిగా మారెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా రిజ్వాన్, జిల్లాపల్లి శంకర్, జాయింట్ సెక్రెటరీగా వేంపల్లి ప్రభాకర్ రెడ్డి, మరియు సుంకిరెడ్డి సత్తిరెడ్డి, దశరథ, ఒట్టే శంకర్, యాదగిరిరెడ్డి, స్వయం పాషా, నర్సింగ్ రవి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు అసోసియేషన్ కార్యాలయంలో జరిగాయి.