నల్గొండ: స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు ప్రారంభం

0చూసినవారు
నల్గొండ: స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు ప్రారంభం
నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ సోమవారం బాలురకు, మంగళవారం బాలికలకు ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడల అధికారి ఎండీ అక్బర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిభ కనబరిచిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపించనున్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్