నల్గొండ: 'పోరాడుతున్న సీపీఎం అభ్యర్థిని గెలిపించాలి'

9చూసినవారు
నల్గొండ: 'పోరాడుతున్న సీపీఎం అభ్యర్థిని గెలిపించాలి'
నల్గొండలో ఇవాళ జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సీపీఎం నేత సయ్యద్ హాశం మాట్లాడుతూ, సమస్యలపై పోరాడుతున్న సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సలీంను 20వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయలేదని, బైపాస్ రోడ్డుతో పట్టణానికి నష్టం చేకూర్చిందని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డ కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్