May 14, 2026, 17:05 IST/నల్గొండ నియోజకవర్గం
నల్గొండ నియోజకవర్గం
నల్గొండ: FCI గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
May 14, 2026, 17:05 IST
నల్గొండ జిల్లా కేంద్రంలోని FCI గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్ ఆవరణలో మంటలు ఒక్కసారిగా చెలరేగి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, ఆస్తి నష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానికులు మంటలను చూసి భయాందోళనకు గురయ్యారు.