నేరేడుగొమ్ము మండలం - Neredugommu Mandal

నల్గొండ జిల్లా
కేసీఆర్ జన్మదిన వేడుకలు: యూనివర్సిటీలో అభివృద్ధిపై నవీన్ ప్రశంసలు
Feb 17, 2026, 10:02 IST/నల్గొండ నియోజకవర్గం
నల్గొండ నియోజకవర్గం

కేసీఆర్ జన్మదిన వేడుకలు: యూనివర్సిటీలో అభివృద్ధిపై నవీన్ ప్రశంసలు

Feb 17, 2026, 10:02 IST
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకుని, నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో యూనివర్సిటీ 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పోలగొని శివ, గాదశివకుమార్, రాజేష్, అశోక్, వంశీ తదితరులు పాల్గొన్నారు.