Feb 08, 2026, 16:02 IST/
ఫిబ్రవరి 12న భారత్ బంద్.. దేశవ్యాప్తంగా ఆందోళనలు
Feb 08, 2026, 16:02 IST
ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అమెరికా–భారత్ ట్రేడ్ డీల్ వల్ల సుంకాలు తగ్గి విదేశీ బహుళజాతి సంస్థలకు లాభం చేకూరుతుందని, రైతులు-పాడి రైతులకు నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా వ్యవసాయ మార్కెట్లు అమెరికా కంపెనీలకు తెరుచుకుంటాయని ఆరోపిస్తూ AIKS, SKM నేతృత్వంలో నిరసనలు చేపట్టనున్నారు. బంద్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి.