చివ్వెంల ఎంఇఓ గా బొల్లంపల్లి రమణ

1860చూసినవారు
చివ్వెంల ఎంఇఓ గా బొల్లంపల్లి రమణ
చివ్వెంల మండల విద్యాధికారిగా బొల్లంపల్లి రమణ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మండల విద్యాధికారిగా ఉన్న కళారాణి ఉద్యోగ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీలో, నిబంధనల మేరకు అధికారులు రమణకు అదనపు పూర్తి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన రమణాను పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు.

సంబంధిత పోస్ట్