వంగవీటి మోహనరంగా యువతకు ఆదర్శం: దంతాల భరత్ నాయుడు

1907చూసినవారు
వంగవీటి మోహనరంగా యువతకు ఆదర్శం: దంతాల భరత్ నాయుడు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ దంతాల భరత్ నాయుడు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని, యువతకు ఆదర్శప్రాయమైన నాయకుడని అన్నారు. వంగవీటి మోహనరంగా 79వ జయంతి సందర్భంగా మున్నూరు కాపు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాదని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్