కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వెలుగు వెంకన్న

2166చూసినవారు
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వెలుగు వెంకన్న
సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన వెలుగు వెంకన్న, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డిని హైదరాబాద్‌లోని TGTDC కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి వెంకన్నను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముదిరెడ్డి రమణ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నేరెళ్ళ మధు, మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్