Mar 07, 2026, 08:03 IST/
నడిరోడ్డుపై పడిపోయిన అన్నం తింటున్న వృద్ధురాలు (వీడియో)
Mar 07, 2026, 08:03 IST
హైదరాబాద్ లోని ఉప్పల్లో ఓ వృద్దురాలు అర్ధరాత్రి నడిరోడ్డుపై పడిపోయిన అన్నం తింటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అటుగా వెళ్తున్న ఓ కారులో నుంచి పార్సిల్ రోడ్డుపై పడిపోయిం. అది చూసిన సదరు వృద్ధురాలు అన్నం పడిన చోటనే కూర్చుని తింటున్న దృశ్యం చూపరులను కదిలించింది.