నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో హోరాహోరీ

1చూసినవారు
నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో హోరాహోరీ
నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా మారింది. మొత్తం 48 డివిజన్లకు గాను 221 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2, 29వ డివిజన్లలో అత్యధికంగా ఎనిమిది మంది చొప్పున పోటీ పడుతుండగా, ఐదు డివిజన్లలో ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు. 11 డివిజన్లలో ప్రధాన పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అభ్యర్థులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్