నాని 'ది ప్యారడైజ్' నుంచి 'అంజానా అంజాని' పాట లీక్!

10114చూసినవారు
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ మూవీ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్‌ను నాని వినూత్నంగా పంచుకున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ స్టూడియో నుంచి “చిన్న లీక్.. అంజానా అంజాని (#AnjaanaAnjaani)” అంటూ ఒక క్లిప్‌ను షేర్ చేశారు. ఈ పాట సినిమాలో హీరో 'జడల్ సుబ్బు' ప్రేమకథను పరిచయం చేయనుంది. కయాదు లోహర్ హీరోయిన్‌గా, మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్