కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన నాని

11చూసినవారు
కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన నాని
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నేచురల్ స్టార్ నాని ధన్యవాదాలు తెలిపారు. సమయం కేటాయించి.. థియేటర్‌లో తమ ప్యారడైజ్ సినిమా చూసినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇది తనకు, ప్యారడైజ్ చిత్ర బృందానికి గర్వించదగ్గ విషయమమంటూ Xలో ట్వీట్ చేశారు. కాగా కేటీఆర్ శనివారం రాత్రి సుదర్శన్ థియేటర్‌లో ప్యారడైజ్ మూవీని బీఆర్ఎస్ నేతలతో కలిసి చూశారు.

సంబంధిత పోస్ట్