వెనక్కి తగ్గిన నఖ్వీ.. బీసీసీఐకి క్షమాపణలు!

89చూసినవారు
వెనక్కి తగ్గిన నఖ్వీ.. బీసీసీఐకి క్షమాపణలు!
ఆసియా కప్ వివాదంలో ఏసీసీ చీఫ్ నఖ్వీ వెనక్కి తగ్గాడు. బీసీసీఐకి ఆయన క్షమాపణలు చెప్పాడు. అయితే కప్పు తిరిగిచ్చే విషయంలో మాత్రం ఆయన మొండిచేయి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నఖ్వీపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆసియా కప్ తీసుకెళ్లడానికి అది ఆయన సొంతం ఏమీ కాదని ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్