నరసింహ సినిమా మళ్ళీ థియేటర్లలోకి.. రజినీకాంత్ ఫ్యాన్స్‌కు పండగే!

15626చూసినవారు
నరసింహ సినిమా మళ్ళీ థియేటర్లలోకి.. రజినీకాంత్ ఫ్యాన్స్‌కు పండగే!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'నరసింహ' సినిమా 2025 డిసెంబర్ 12న ఆయన పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 1999లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది. సౌందర్య రజినీకాంత్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ వెండితెరపై 'నరసింహ' మ్యాజిక్ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్