అలంపూర్ మున్సిపల్ ఎన్నికలు: బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం

226చూసినవారు
అలంపూర్ మున్సిపల్ ఎన్నికలు: బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేడు ముగిసింది. అలంపూర్ మున్సిపల్ పరిధిలోని పది వార్డులకు గాను భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, పదో వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎరుకలి విక్రం తప్ప మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్