రికార్డుల గదిని పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్ భాషా

822చూసినవారు
రికార్డుల గదిని పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్ భాషా
బుధవారం జోగులమ్మ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా అలంపూర్ మండలంలో పర్యటించి, తహసిల్దార్ కార్యాలయంలోని రికార్డ్ రూమ్ ను పరిశీలించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, పెండింగ్లో ఉంచవద్దని అధికారులను ఆదేశించారు. హాజరు శాతం రికార్డులను కూడా ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక తహసిల్దార్ ప్రభాకర్, మున్సిపాలిటీ కమిషనర్ శంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్