వడ్డేపల్లి మండలం జిల్లేడుద్ధిన్నె గ్రామానికి చెందిన శివ, అలంపూర్ లోని శాంతినగర్ పట్టణంలో బోధిని కళాశాలలో జువాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తూనే, డ్రాయింగ్ లోనూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఆయన ప్రతిభను కళాశాల ప్రిన్సిపల్ గజేంద్ర సార్, శోభిత మేడం, అధ్యాపక బృందం అభినందించారు. శివ డ్రాయింగ్ లోని నైపుణ్యం అందరి ప్రశంసలు అందుకుంటోంది.