రేణుక ఎల్లమ్మకు భక్తుల ప్రత్యేక పూజలు

171చూసినవారు
మంగళవారం ఇటిక్యాల మండల కేంద్రంతో పాటు మునుగాల, కొత్త దేవరపల్లి, శివనాంపల్లి గ్రామాలకు చెందిన భక్తులు రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేయడానికి తరలి వెళ్లారు. మునగాల శివారులో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని ఆయా గ్రామాల భక్తాదులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్