మాజీ కౌన్సిలర్ దంపతులు కాంగ్రెస్ లో చేరిక

255చూసినవారు
మాజీ కౌన్సిలర్ దంపతులు కాంగ్రెస్ లో చేరిక
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి పురపాలిక 5వ వార్డు మాజీ కౌన్సిలర్ మాణిక్యం రవియాదవ్, 6వ వార్డు మాజీ కౌన్సిలర్ లలితమ్మ గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సంపత్ కుమార్ సభ్యులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్