జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయానికి జనసేన నేత తనీష్ అల్లాడి

811చూసినవారు
అలంపూర్ పట్టణంలో వెలిసిన 5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఉభయ ఆలయాలను జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి క్యాంపెయినర్ తనీష్ అల్లాడి దర్శించుకున్నారు. ఆలయ అధికారులచే ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయనతో పాటు జనసేన పార్టీ ఒకటో, ఐదో వార్డ్ అభ్యర్థులు కూడా ఉన్నారు. దర్శనం అనంతరం, ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్