టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు రద్దు: వాహనదారులకు ఆన్‌లైన్ తప్పనిసరి

319చూసినవారు
టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు రద్దు: వాహనదారులకు ఆన్‌లైన్ తప్పనిసరి
మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గంలోని పెద్దాపురం మండలం 44వ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద బుధవారం నుంచి నగదు చెల్లింపు కౌంటర్లను తొలగించారు. ఇకపై వాహనదారులు ఆన్‌లైన్ (ఫాస్ట్‌ట్యాగ్) ద్వారానే టోల్ చెల్లించాల్సి ఉంటుందని అందగాడి కార్తికేయ తెలిపారు. ఈ మార్పుతో నగదు రహిత చెల్లింపులు అమల్లోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్