మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది.. ఎమ్మెల్యే

335చూసినవారు
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది..  ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గంలో భూత్పూర్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మహిళా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అనేక సంక్షేమ పథకాలతో వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని మంగళవారం వివరించారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

సంబంధిత పోస్ట్