దేవరకద్ర: కాంగ్రెస్ బి-ఫారంలు అందజేత

338చూసినవారు
దేవరకద్ర: కాంగ్రెస్ బి-ఫారంలు అందజేత
దేవరకద్ర మున్సిపాలిటీలోని 12 వార్డులకు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు ఆదివారం బి-ఫాంలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా, ప్రతి అభ్యర్థి విజయం సాధించి దేవరకద్ర నూతన మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్