దేవరకద్ర: దారుణం.. భార్య చేతిలో భర్త హత్య

1907చూసినవారు
దేవరకద్ర: దారుణం.. భార్య చేతిలో భర్త హత్య
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భార్య కవిత తన భర్త కురువ నాగేశ్ ను దారుణంగా హత్య చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ భాస్కర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్