స్పోర్ట్స్ మీట్-2026లో దేవరకద్ర ఎమ్మెల్యే జట్టు విజయం

123చూసినవారు
స్పోర్ట్స్ మీట్-2026లో దేవరకద్ర ఎమ్మెల్యే జట్టు విజయం
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్-2026 తొలి ఎడిషన్ రెండో రోజు కార్యక్రమంలో, దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, జట్టును విజయపథంలో నడిపించారు. ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ప్రథమ బహుమతిని అందుకున్నారు. ఈ క్రీడాపోటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, శాసనసభ్యుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరుస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్