దేవరకద్ర: ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే జియంఆర్

206చూసినవారు
దేవరకద్ర: ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే జియంఆర్
ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను 'చీటింగ్ బడ్జెట్' అనడం అర్థరహితమని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శనివారం అన్నారు. రూ. 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల జీవిత బీమా, ఆకలితో బడికి వెళ్లే పిల్లలకు ఉదయం అల్పాహారం అందించడం చీటింగ్ ఎలా అవుతుందో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సన్న వడ్లకు బోనస్, ఇంకా ఎన్నో వాటికి బడ్జెట్ లో కేటాయించామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్