మహబూబ్ నగర్: జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్

342చూసినవారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం తొలిసారి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1:00 గంటకు జరిగే బహిరంగ సభకు సుమారు 25 వేల మంది కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ తెలిపారు. కార్యకర్తలు, నాయకులు సమయపాలన పాటిస్తూ అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్