మహబూబ్ నగర్: లోక్ సభ సెగ్మెంట్లకు స్క్రీనింగ్ కమిటీలు

198చూసినవారు
మహబూబ్ నగర్: లోక్ సభ సెగ్మెంట్లకు స్క్రీనింగ్ కమిటీలు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం పీసీసీ ఛైర్మన్లుగా శుక్రవారం మంత్రులతో స్క్రీనింగ్ కమిటీలను నియమించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్ పార్లమెంటుకు మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్ కర్నూల్ పార్లమెంటుకు మంత్రి వాకిటి శ్రీహరిలను నియమించారు. టికెట్ల ఖరారులో పారదర్శకతను పాటించడం, పార్టీ నుంచి రెబల్స్ పోటీ చేయకుండా కట్టడి చేయడం ఈ కమిటీల ముఖ్య ఉద్దేశ్యం.

ట్యాగ్స్ :