మ్బమర్: గుర్తింపు లేని పాఠశాలలలో పిల్లలను చేర్పించరాదు: డీఈఓ

144చూసినవారు
మ్బమర్: గుర్తింపు లేని పాఠశాలలలో పిల్లలను చేర్పించరాదు: డీఈఓ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ది పబ్లిక్ స్కూల్, ది మాస్టర్ మైండ్ స్కూల్, ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్'లకు ప్రభుత్వ గుర్తింపు, అనుమతులు లేవని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పాఠశాలల్లో నర్సరీ నుండి పదవ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. ఏదైనా ప్రైవేటు పాఠశాలలో చేర్పించే ముందు ప్రభుత్వ అనుమతి ఉందో లేదో తప్పక తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్